@మందాకిని,మాలా కుమార్ ధన్యవాదాలు. @గీతిక ,ఈ మొక్కలు అంట్లే వేయాలండి .కొమ్మలు బ్రతకవు.మేము కడియం నర్సరీ నుండి మొక్కలు తెచ్చి అమ్ముతారు,వాల్లవద్ద తీసుకున్నాము...ధన్యవాదాలండి.
రాధికగారు...మా ఇంట్లో డాబా మీదకి దీన్ని పాకించాం.చాల పెద్ద చెట్టు ఉంది :) భలే వాసన వస్తుంది.దీని పెరు ఇప్పుడే తెలిసింది.మేము దీన్ని 'సెంటు మల్లె ' అంటాము. దేవుని పూజకు బోలెడు పువ్వులొస్తాయి ఇవైతే. చాలా బాగున్నాయి వానలో తడిసిన మల్లెపూల అందాలు :)
excellent!! i like these flowers.
ప్రత్యుత్తరంతొలగించుచాలా బాగున్నాయండి . పూరేకుల మీద నీటి చుక్కలు కూడా మెరుస్తున్నాయి .
ప్రత్యుత్తరంతొలగించునిజమే.. వీటి సువాసన చాలా బాగుంటుంది. nice photos.
ప్రత్యుత్తరంతొలగించురాధిక గారూ
నాదో సందేహం... ఈ మొక్క కొమ్మ వేస్తే బతుకుతుందా...? లేక వేరు ఉండాల్సిందేనా..?
@మందాకిని,మాలా కుమార్ ధన్యవాదాలు.
ప్రత్యుత్తరంతొలగించు@గీతిక ,ఈ మొక్కలు అంట్లే వేయాలండి .కొమ్మలు బ్రతకవు.మేము కడియం నర్సరీ నుండి మొక్కలు తెచ్చి అమ్ముతారు,వాల్లవద్ద తీసుకున్నాము...ధన్యవాదాలండి.
రాధికగారు...మా ఇంట్లో డాబా మీదకి దీన్ని పాకించాం.చాల పెద్ద చెట్టు ఉంది :) భలే వాసన వస్తుంది.దీని పెరు ఇప్పుడే తెలిసింది.మేము దీన్ని 'సెంటు మల్లె ' అంటాము. దేవుని పూజకు బోలెడు పువ్వులొస్తాయి ఇవైతే. చాలా బాగున్నాయి వానలో తడిసిన మల్లెపూల అందాలు :)
ప్రత్యుత్తరంతొలగించుథాంక్స్ ఇందు.
ప్రత్యుత్తరంతొలగించు