tag:blogger.com,1999:blog-9142852733691314417.post160163414569160515..comments2023-10-01T12:26:09.703+05:30Comments on చిత్తరువు: వేలాడే చంద్రకాంత పువ్వులురాధిక(నాని )http://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-9142852733691314417.post-7917694548569118792014-05-01T10:49:42.909+05:302014-05-01T10:49:42.909+05:30thanks andithanks andiరాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-9142852733691314417.post-79106840467771743252014-04-30T19:28:02.023+05:302014-04-30T19:28:02.023+05:30పువ్వులు అందంగా ఉన్నాయి, ఇవి నేను చూడటం ఇదే మొదటి ...పువ్వులు అందంగా ఉన్నాయి, ఇవి నేను చూడటం ఇదే మొదటి సారి . కిరణ్ కుమార్ కేnoreply@blogger.comtag:blogger.com,1999:blog-9142852733691314417.post-45302115141422861972013-09-05T16:45:00.291+05:302013-09-05T16:45:00.291+05:30మేం ఊటి వెళ్ళినప్పుడు అక్కడ చూసానండి . వాటి అందాన...మేం ఊటి వెళ్ళినప్పుడు అక్కడ చూసానండి . వాటి అందానికి ఫిదా ఐపోయా .చాలా చాలా నచ్చేసాయి .ఉన్నా రెండు రోజులు వాటి చుట్టూ తిరుగుతా ఉన్నాను అంతలా నచ్చేసాయి .చుట్టూ బోలెడు అంటు మొక్కలుంటే నాలుగు మొక్కలు ఇంటికి కూడా తెచ్చేను.కానీ మన వాతావరణానికి బతకలేదు .చాలా రోజులు ఆ పువ్వులు కలలోకొచ్చేవి :) అంతలా వాటిని గుర్తు చేసుకునే దానిని .ఆ పువ్వులకి నేనే ఆ పేరు పెట్టా :) .......హ్మ్ ఇదండీ వాటి హిస్టరీ మీరు వికీలో చూపించిన పువ్వులు కాస్త ఇలానే ఉన్నాయండి .రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-9142852733691314417.post-24037027110033464932013-09-05T15:24:33.789+05:302013-09-05T15:24:33.789+05:30ఈ పువ్వులు కూడా చంద్రకాంతలేనా. ఇవి ఇండియాలో ఉంటాయన...ఈ పువ్వులు కూడా చంద్రకాంతలేనా. ఇవి ఇండియాలో ఉంటాయని తెలియదండి. ఇక్కడా బాగా దొరుకుతాయి.
http://en.wikipedia.org/wiki/Fuchsiaజ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-9142852733691314417.post-74110819928525653002012-11-12T11:33:36.818+05:302012-11-12T11:33:36.818+05:30మీ ఫొటోలు చాలా బాగున్నాయి..మీ బ్లాగ్ కూడా..
ఇంతకీ....మీ ఫొటోలు చాలా బాగున్నాయి..మీ బ్లాగ్ కూడా..
ఇంతకీ..ఈ పూలు ఎక్కడ దొరుకుతాయిధాత్రిhttps://www.blogger.com/profile/08004253375386675231noreply@blogger.comtag:blogger.com,1999:blog-9142852733691314417.post-23487395859462630322011-09-03T23:32:02.841+05:302011-09-03T23:32:02.841+05:30భలే ఉన్నాయ్ రాధిక గారు. ఇది విత్తనం గా దొరుకుతుందా...భలే ఉన్నాయ్ రాధిక గారు. ఇది విత్తనం గా దొరుకుతుందా , అంటూ కట్టాలా..!! మొత్తానికి నేను ఓ అద్భుతమైన పుష్పాన్ని చూశాను..!!!!!!!!!ఛాయhttps://www.blogger.com/profile/00511491399948663918noreply@blogger.comtag:blogger.com,1999:blog-9142852733691314417.post-46937172451212887182011-08-18T13:33:03.333+05:302011-08-18T13:33:03.333+05:30radhika garu meeru chala lucky
srinivasradhika garu meeru chala lucky

srinivasAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-9142852733691314417.post-32585754006366658302010-08-16T12:49:43.024+05:302010-08-16T12:49:43.024+05:30chala bagunnayi ivi eppudu choodaledu...chala bagunnayi ivi eppudu choodaledu...Sirishahttps://www.blogger.com/profile/07022129623648243464noreply@blogger.comtag:blogger.com,1999:blog-9142852733691314417.post-13480682050159866972010-06-28T19:41:05.249+05:302010-06-28T19:41:05.249+05:30మీరుచెప్పింది నిజమేనండి వాటినలాచూస్తూ ఎంతసేపైనా గడ...మీరుచెప్పింది నిజమేనండి వాటినలాచూస్తూ ఎంతసేపైనా గడపొచ్చు ఈపువ్వులంటే నాకు చాలాఇష్టం
ధన్యవాదాలు ప్రసూన గారురాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-9142852733691314417.post-13248093351437801332010-06-27T19:35:53.832+05:302010-06-27T19:35:53.832+05:30రాధిక గారూ, మీ బ్లాగ్ చాలా బావుంది. ముఖ్యంగా మీ బ్...రాధిక గారూ, మీ బ్లాగ్ చాలా బావుంది. ముఖ్యంగా మీ బ్లాగ్ లో చంద్రకాంత పూలు అద్భుతంగా ఉన్నాయి. ఇవి మీ ఇంట్లోవేనా? ఎంతసేపైనా వీటిని చూస్తూ ఉండిపోవచ్చు కదూ...ప్రసూనhttps://www.blogger.com/profile/01874528803693969871noreply@blogger.com