సోమవారం 29 ఆగస్టు 2011

బటర్ ఫ్లై ఫ్లవర్స్











సోమవారం 11 ఎప్రిల్ 2011

హ్మ్...ఈ చిత్రాలకి ఏ పేరు పెట్టాలి??








ఆదివారం 13 మార్చి 2011

బుధవారం 2 మార్చి 2011

కాగితం పడవలు





శుక్రవారం 28 జనవరి 2011

ఇవి గడ్డి పువ్వులేనా?







బుధవారం 19 జనవరి 2011

భోగిమంట


శుక్రవారం 7 జనవరి 2011

గడ్డిపువ్వు






బుధవారం 29 డిసెంబర్ 2010

అస్తమిస్తున్న సూరీడు.




బుధవారం 22 డిసెంబర్ 2010

గురువారం 16 డిసెంబర్ 2010

మేతకు పోదామా!

ఆదివారం 12 డిసెంబర్ 2010

పసుపు కొబ్బరికాయలు చూసారా?




ఆదివారం 5 డిసెంబర్ 2010

చెంగల్వపువ్వులు.

చేతవెన్న ముద్ద" చెంగల్వ పూదండ"
బంగారుమొలత్రాడు పట్టుదట్టి
సందెతాయెతులు సరిమువ్వగజ్జెలు
చిన్నికృష్ణా ! నిన్ను చేరికొలుతు.









ఆదివారం 28 నవంబర్ 2010

మధుమాలతి

మధుమాలతి తీగ జాతికి చెందినది .ఈ పువ్వులెంత బాగుంటాయో ...వీటి సువాసనా అంతే..



.






సోమవారం 22 నవంబర్ 2010

పుగతోట వేయడం


పుగ నారుమళ్ళు





పుగతోట వేయడానికి సిద్దం .
<




ఆదివారం 14 నవంబర్ 2010

మా ఊరి చెరువు.




పది సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జ్ కట్టారు.ఇది కట్టక క్రితం ఇలా చెరువు నిండితే దాటాలంటే చాలా కష్ట పడేవాళ్ళం.









ఆదివారం 31 అక్టోబర్ 2010

కోడిగుడ్డు సెంపెంగ

సెంపెంగ పూలలో ఒకరకం ఈ కోడిగుడ్డు సెంపెంగ .ఈ పువ్వు పూర్తిగా విడవదు .ఆఖరి చిత్రం లో వున్నట్లుగానే విచ్చుకుంటుంది .అందుకే దీన్ని కోడిగుడ్డు సెంపెంగ అంటారేమో .వాసన లో మిగతా సెంపెంగపూలకు ఏమాత్రం తీసిపోదు .