29, డిసెంబర్ 2010, బుధవారం

22, డిసెంబర్ 2010, బుధవారం

16, డిసెంబర్ 2010, గురువారం

12, డిసెంబర్ 2010, ఆదివారం

5, డిసెంబర్ 2010, ఆదివారం

చెంగల్వపువ్వులు.



చేతవెన్న ముద్ద" చెంగల్వ పూదండ"
బంగారుమొలత్రాడు పట్టుదట్టి
సందెతాయెతులు సరిమువ్వగజ్జెలు
చిన్నికృష్ణా ! నిన్ను చేరికొలుతు.













28, నవంబర్ 2010, ఆదివారం

22, నవంబర్ 2010, సోమవారం

పుగతోట వేయడం




పుగ నారుమళ్ళు






 పుగతోట వేయడానికి సిద్దం

 .









14, నవంబర్ 2010, ఆదివారం

మా ఊరి చెరువు.












 పది సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జ్ కట్టారు.ఇది కట్టక క్రితం ఇలా చెరువు నిండితే దాటాలంటే చాలా కష్ట పడేవాళ్ళం.


31, అక్టోబర్ 2010, ఆదివారం

24, అక్టోబర్ 2010, ఆదివారం

పున్నమి చంద్రుడు


పౌర్ణమి రోజు వెలుగులు చిందిస్తూ కనువిందు చేసిన అందాల చందమామ.


 




చూసారా!మా ద్రాక్షపాదు లోనుండి ఎలా తొంగి చూస్తుందో..





18, అక్టోబర్ 2010, సోమవారం

లేగ దూడలు










8, అక్టోబర్ 2010, శుక్రవారం

అడవి పువ్వులు











3, అక్టోబర్ 2010, ఆదివారం

జలకాలాటలలో...

వేసవి సెలవల్లో బెంగుళూరు వెళ్ళినప్పుడు ...... లుంబినీ గార్డెన్ లో నీటి జల్లులలో తడుస్తూ పిల్లల ఆనందహేల





27, సెప్టెంబర్ 2010, సోమవారం

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

కదంబ పుష్పం

కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర -- కదంబ పువ్వులవంటి చెవులు కలది
కదంబ కుసుమ ప్రియ -- కదంబ పూలంటే ప్రియమైనది
కదంబ వనవాసిని -- కదంబ వనాలలో నివిసించేది


ఇలా.... లలిత సహస్రనామాలలో కదంబ పువ్వు గురించి ఎన్నో సార్లు వస్తుంది.

కదంబ పుష్పం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైంది .