ఆదివారం 14 నవంబర్ 2010

మా ఊరి చెరువు.




పది సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జ్ కట్టారు.ఇది కట్టక క్రితం ఇలా చెరువు నిండితే దాటాలంటే చాలా కష్ట పడేవాళ్ళం.









6 వ్యాఖ్యలు:

  1. అదేమిటండీ వరదలు వచ్చినపుడా! లేక మాములుగానే ఇలా ఉంటుందా?

    ప్రత్యుత్తరంతొలగించు
  2. @ఇందు,ఈ చెరువు లోకి నీళ్ళు పై ఊళ్ళ నుండి వస్తాయి .బాగా వర్షాలు పడితే నిండిపోయి ఇలా ఉంటుంది.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. వంతెన కట్టక మునుపు ఈ మాత్రం వస్తే బడి ఎగ్గొట్టేసేవాళ్ళం.

    ప్రత్యుత్తరంతొలగించు
  4. అవును రాకేశ్వర రావు వరద నీరు ఎన్ని రోజులుంటే ఎంచక్కా అన్ని రోజులూ సెలవలే.... ఇప్పటి పిల్లలకి ఆ చాన్స్ లేదు:(

    ప్రత్యుత్తరంతొలగించు
  5. మీ కోవెల లో కొలువ్న్నది ఎవరో...

    ప్రత్యుత్తరంతొలగించు