15, మార్చి 2010, సోమవారం

నూతన సంవత్సరాది శుభాకాంక్షలు




8 కామెంట్‌లు:

  1. రాధిక గారు, మామిడి పూత ఫోటో బావుందండీ.
    నా కుకింగ్ బ్లాగ్ లొ మీ కామెంట్ కి కృతజ్ఞతలు :)
    మీ బ్లాగ్ ని ఇంకా ఎలా మార్చాలి, ఎలా రాస్తె బావుంటుంది అనే విషాయాలు మీకు నేను చెప్పెంత ఆలొచన నాకు లేదండీ. కాని మీ బ్లాగ్ అంటె నాకెందుకు ఇష్టమో చెప్పగలను. మీ పొలాలు, చెట్లు, మొక్కలు, ప్రశాంతమైన పల్లెటూరు, మీ కబుర్లు చూస్తుంటె, నాకు ఇష్టమైన జీవితం మీరు గడుపుతున్నారు అనిపిస్తుంది. ఎదో ఒక నాటికి మేము కూడా మా వూరికి వెళ్ళిపొయి ఉండాలని నా ఆశ. మీరు ఇంకా ఇంకా ఫోటోలు పెడుతూ, మీ వూరి ముచ్చట్లు పోస్ట్ చెస్తూనే ఉండాలి :)

    రిప్లయితొలగించండి
  2. Wow!!!
    మామిడి కాయలు, పూతా ఎంత బాగున్నాయో!
    మీకూ, మీ కుటుంబ సభ్యులకూ ఉగాది శుభాకాంక్షలండీ!

    రిప్లయితొలగించండి
  3. మీ బ్లాగు చాలా ఇంట్రస్టింగ్ గా ఉందండి. మీ ఫొటోలు సూపర్. నాకు కూడా ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం.

    మీకు, మీ కుటుంబానికి వికృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  4. రాధికగారు మీ ఫోటోలు చాలా బాగున్నాఇ.నాకు కూడా పల్లెటూరు అంటే చాలా ఇష్టం.మాది కూడా పల్లెటూరే

    రిప్లయితొలగించండి
  5. మీకూ, మీ కుటుంబ సభ్యులకూ ఉగాది శుభాకాంక్షలండీ!

    రిప్లయితొలగించండి
  6. @రాణి,చాలా ధన్యవాదాలు మీ అభిప్రాయాలు చెప్పినందుకు.
    @సౌమ్య ధన్యవాదాలు,
    @ మదురవాణి,
    @రెడ్డి,
    @పవన్ ,
    ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  7. మామిడి పూత ఫోటో చాలా బాగుందండి...పైనా రాణి గారి అభిప్రాయమే నాదీనూ మీ ఫోటో బ్లాగు విషయంలో...

    రిప్లయితొలగించండి