10, జులై 2010, శనివారం

గులాబి పువ్వు





5 వ్యాఖ్యలు:

  1. బావుందండి వానపడగానే తీసేరు కదా ఇంఅక అందం గా కనపడుతోంది.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. చాల బాగున్నాయండి...కొంచెం వాఖ్యంగా వివరిస్తే ఇంకా బాగుండాచ్చు అని నా అభిప్రాయం.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. బావుంది..ఈసారి చుట్టూ ఆకులు కాస్త తగ్గేలా అలాగే మామూలుకన్నా కాస్త భిన్నమైన కోణం నుంచి తీయండి. కొత్త అందం ఇనుమడించేలా..చూసేవారిని అబ్బురపరిచేలా..

    ప్రత్యుత్తరంతొలగించు
  4. అవును బావనగారు అప్పుడే వాన పడింది.థాంక్స్ అండి.
    అశోక్ పాపాయి గారు,మీ సూచనకు ధన్యవాదాలు.
    థాంక్స్ కిరణ్.
    ధన్యవాదాలు ఉష గారు. మీరు చెప్పినట్లు తీయడానికి ప్రయతిన్స్తాను.

    ప్రత్యుత్తరంతొలగించు