9, జనవరి 2010, శనివారం

అంజూర్ కాయలు
ఈ అంజూర్ కాయలలో గసగసా లు లాగా చిన్న చిన్న గింజలుంటాయి .వీటిని ఎండబెట్టి స్వీట్ లలో వేస్తారు .పళ్ళు కూడా బాగుంటాయి .నాకు తెలిసి పువ్వులు లేకుండా కాయలు కాసే మొక్క ఇది ఒక్కటే .

1 వ్యాఖ్య: