11, ఆగస్టు 2010, బుధవారం

100 సంవత్సరాల మా ఊరి చింతచెట్టు .



12 వ్యాఖ్యలు:

  1. చెట్టు మొత్తం కనపడేలా ఫొటో ఎమైనా ఉంటే పెట్టండి..

    ప్రత్యుత్తరంతొలగించు
  2. super ga undi photo. inthaki midi ye ooru? idavariki mi intlo anni chetla photos kuda pettaru kada, avi koda superb. urgent ga mi ooruki vachheyalanipistundi ;)

    ప్రత్యుత్తరంతొలగించు
  3. chala sarlu choosa gani 100 years anukoledhu.eesari vachinappudu malli choodali.

    ప్రత్యుత్తరంతొలగించు
  4. మీరు తీసిన ఫొటోలన్నీ చాలా బాగున్నాయండి .

    ప్రత్యుత్తరంతొలగించు
  5. @తార ,అలా చెట్టంతా వచ్చేలా తీయడం నాకు కుదరలేదండి .ఇంకో సారి ట్రై చేయాలి .ధన్యవాదాలండి.
    @స్వప్నగారు,మాఊరు గాంధీనగరం .పశ్చిమగోదావరి అండి. .ఎప్పుడైనా ఇటువైపు వస్తే తప్పకుండా మా ఊరు రావాలిమరి.థాంక్స్అండి .
    @అనితథాంక్స్ . నీకు తెలియదా ఇప్పటివరకూ .
    @మాలా కుమార్ గారు ధన్యవాదాలు.

    ప్రత్యుత్తరంతొలగించు
  6. MAAKU TELIYANI GHANDI NAGAR EKKADANDI SWAPNAGARU?

    ప్రత్యుత్తరంతొలగించు
  7. ౧౦౦ వంద సంవత్సరాల మీ చింత చెట్టు కు నా జ్ఞాపకాలు చెప్పండి.
    రాధిక గారు సుమారి మన ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా వున్నాయి.
    మా స్వగ్రామాన్ని పల్లె జీవనాన్ని ఆవిష్కరించాలనే మన ప్రయత్నం ..బహూశా ...బ్లాగింగ్ లో అరుదేమో ...ఇన్ని రోజులకు నాకో బ్లాగ్ పల్లె కనిపించినందులకు ఆనందంగా వుందండీ ... ఉంటాను.
    జై శ్రీ రాం !

    ప్రత్యుత్తరంతొలగించు
  8. రాధిక గారు ....మీ చింత చెట్టు చుట్టూ పరిసరాలను చెరువు ను చూడాలని వుంది ఒక వీడియో వుంచండి ప్లీజ్ ...!

    ప్రత్యుత్తరంతొలగించు
  9. @ we3ours3,మీకు నా బ్లాగ్ నచ్చినందుథాంక్స్అండి.మా చింతచెట్టు పరిసరాల విడియో పెట్టటానికి ట్రై చేస్తానండి .

    ప్రత్యుత్తరంతొలగించు
  10. కిరణ్ కుమార్ కే30 ఏప్రిల్, 2014 7:01 PM

    చెరువు గట్టున చింత చెట్టు ... బాగుంది

    ప్రత్యుత్తరంతొలగించు