3, ఆగస్టు 2010, మంగళవారం

నందివర్ధన పువ్వులు5 వ్యాఖ్యలు:

 1. అబ్బ ఎన్నాళ్ళయ్యిందండి ఈ పువ్వు చూసి... వొంటీ రెక్క గరుడవర్ధనం కదు.. చాలా బాగుందండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. భావన గారు అది నందివర్ధనం అనుకుంటాను.
  కానీ తెలుగుల్లవలన నందివర్ధనం ఉనికే ప్రశ్నార్ధకమైపోతున్నది ఈ మధ్య..
  పాతికేళ్ళ నుంచి ఉన్న మా చెట్టు ఈ మధ్యే పూర్తిగా చచ్చిపోయింది..

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నాకు నందివర్దనం అంటే చాల ఇస్టం, ఎందుకంటే నేను నాటిన మొట్ట మొదట నాటిన మొక్క నందివర్దనమే. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. రాధిక గారు,
  main post width పెంచండి.ఫోటోలు బయటకొచ్చేస్తున్నాయి కదా!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. థాంక్స్ బావనగారు
  అచునండి తారగారు,తెగుళ్ళ వలన సగం రోజులు పువ్వులు పుయ్యవు .ఈ మద్య వర్షాలకు మళ్లి పుయ్యడం మొదలుపెట్టింది.ధన్యవాదాలండి.
  వంశి గారు థాంక్స్ .
  నిహారిక గారు మీసూచనకు ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు