21, జనవరి 2010, గురువారం

గోవర్దనపువ్వు


7 కామెంట్‌లు:

 1. Love this flower, very pleasant.
  ఈ ఫోటో చూస్తుంటే ఆ పువ్వు సువాసన కూడా గుర్తొస్తుంది :)

  రిప్లయితొలగించు
 2. ఈ పువ్వుల చెట్టు మా హాస్టల్లో ఉండేది. చాలా మంచి వాసన వస్తాయి పువ్వులు. వీటిని గోవర్ధన పూలు అంటారని ఇప్పుడే తెలిసింది మీ బ్లాగు చూసాక :)

  రిప్లయితొలగించు
 3. రాణి గారి లాగే నాకూనూ ....వెన్నెల్లో నందివర్ధనాలు వెన్నముద్దల్లా కనిపిస్తే ఇవి నక్షత్రాల్లా అనిపిస్తాయి .బావుందండీ !

  రిప్లయితొలగించు
 4. ఈ మొక్క ఈ మధ్యే మా మాలి తెచ్చినాటాడు. చాలా బాగుంటాయి, మంచి సువాసన్ వుంటాయి అన్నాడు అన్నాడు. తెచ్చినప్పుడు వున్న రెండు పూలూ ఇలానే వున్నాయి:)

  రిప్లయితొలగించు