31, ఆగస్టు 2010, మంగళవారం

తెల్ల బిల్లగన్నేరు పువ్వులు

ఈతెల్ల బిళ్ళగన్నేరు పువ్వులు రాత్రుళ్ళు చూడడానికి చాలా అందంగా ఉంటాయి .చీకటిలో నక్షత్రాల్లా మేరుస్తూఉంటాయి.27, ఆగస్టు 2010, శుక్రవారం

మా గుళ్ళో రాములోరు .

కల్యాణ వైబోగమే....... ఇది సీతారాముల కళ్యాణమే.....

ఊరేగింపుకి సిద్దమైన పల్లకిపల్లకిలో పెళ్ళికూతురు .పల్లకీ లో మా ఊరి వీధులలో ఊరేగుతున్న రాములోరు .

23, ఆగస్టు 2010, సోమవారం

18, ఆగస్టు 2010, బుధవారం

పిచుకలుముగ్గు వరిపిండి తో వేస్తే ఇలాగే పిచుకలు తింటూ ఉంటాయి .

15, ఆగస్టు 2010, ఆదివారం

11, ఆగస్టు 2010, బుధవారం

8, ఆగస్టు 2010, ఆదివారం

ఎర్ర గులాబీ
3, ఆగస్టు 2010, మంగళవారం

1, ఆగస్టు 2010, ఆదివారం

మా పెంపుడు పిల్లి కాని పిల్లి
దీనిని మేము పెంచు కోవటల్లేదు కానీ ,మాఇంట్లో ఎంత దర్జాగా ఉంటుందో .