27, ఆగస్టు 2010, శుక్రవారం

మా గుళ్ళో రాములోరు .

కల్యాణ వైబోగమే....... ఇది సీతారాముల కళ్యాణమే.....

ఊరేగింపుకి సిద్దమైన పల్లకిపల్లకిలో పెళ్ళికూతురు .పల్లకీ లో మా ఊరి వీధులలో ఊరేగుతున్న రాములోరు .

7 కామెంట్‌లు:

 1. మీ రాములోరి మేనా
  ఊరేగుతోంది వీధి వీధినా
  చూసే వారికి వీనుల విందేనా...

  పల్లకీ బాగుందండీ.

  ఇంతకీ ప.గో.జిల్లాలో మీ గాంధీ నగరం ఎక్కడుందండీ...?

  రిప్లయితొలగించు
 2. మా గాంధీనగరం దేవరపల్లి మండలం లో ఉంది.థాంక్స్ గీతిక గారు.

  రిప్లయితొలగించు
 3. ఏమండి .. నా ఇష్ట దైవం రాముడు.
  మీ రాములోడి కళ్యాణం ... ఫోటో లు చాలా బాగున్నాయ్ .. అలా చూస్తూనే వున్నాను.
  జై శ్రీ రాం !

  రిప్లయితొలగించు
 4. ramuluvari kalyanam kamaneyam
  states lo unnavariki ivi chusinapudu mana oorilo kuda ilage jarigadhe ani gurtosthundhi

  రిప్లయితొలగించు
 5. శుభోదయమండి ... రాధిక గారు ఇక మీ పల్లె మా పల్లె మొగిలిపేట వాసులకు అందుబాటులోకి వచ్చింది.... లింక్ ఇచ్చాను చూడండి.
  ఉంటాను ..నమస్కారములు.

  రిప్లయితొలగించు
 6. కిరణ్ కుమార్ కే26 ఏప్రిల్, 2014 12:45 AMకి

  సుందరం, అతి సుందరం

  రిప్లయితొలగించు