21, సెప్టెంబర్ 2010, మంగళవారం

కదంబ పుష్పం

కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర -- కదంబ పువ్వులవంటి చెవులు కలది
కదంబ కుసుమ ప్రియ -- కదంబ పూలంటే ప్రియమైనది
కదంబ వనవాసిని -- కదంబ వనాలలో నివిసించేది


ఇలా.... లలిత సహస్రనామాలలో కదంబ పువ్వు గురించి ఎన్నో సార్లు వస్తుంది.

కదంబ పుష్పం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైంది .

19 కామెంట్‌లు:

 1. నేనూ రోజు లలితాసహస్రనామాలు చదువుతాను...ఒకసారి కదంబ వృక్షం చూసాను కూడా...కాని దాని పువ్వులు ఇలా వుంటాయని తెలియదు.భలే గా ఉంది పువ్వు :)

  రిప్లయితొలగించండి
 2. ఈ పుష్పం గురించి ..తెలవడం ఇదే నాకు మొదటిసారి.మంచి సమాచారం అందించారు .దన్యవాదములు .

  రిప్లయితొలగించండి
 3. కదంబ పుష్పం ఇలా వుంటుందా ? నేనెప్పుడూ చూడలేదు . బాగుంది . మంచి పుష్పం చూపించారు . థాంక్యు .

  రిప్లయితొలగించండి
 4. అక్కా ., గోరింతాకు కూడా చాలా బాగా పండింది..

  రిప్లయితొలగించండి
 5. we3ours3,ఇందు గారు,ధన్యవాదాలండి.
  మాలాకుమార్ గారు, ఈ పువ్వుఎప్పుడూ చూడలేదా?పువ్వునచ్చిందండి? థాంక్సండి .
  నీ కోసమే నా అన్వేషణ ,థాంక్స్

  రిప్లయితొలగించండి
 6. ఈ పువ్వు గురించి ఎప్పుడూ వినలేదు.. చూడలేదు.:( చిత్రాలు బాగున్నాయండి..

  రిప్లయితొలగించండి
 7. ee kadamba pushpaalu chusi chala rojulayindandi baagundi naku kuda lalitha sahasram ante chala ishtam roju chaduvutha

  రిప్లయితొలగించండి
 8. కదంబ అంటారని ఇప్పుడే తెలిసింది. చత్తీస్ ఘడ్ లో చాలా చూస్తాను నేనీ చెట్లు. చెట్టు చూడడానికీ చాలా బాగుంటుంది. అక్కడ 'కదం' అంటారు వీటినే. ఇదే పువ్వు అలాగే గుండ్రంగా కాయగా మారుతుంది. పులుపుగా ఉంటుంది. ఆ కాయల్ని అక్కడ పిల్లలు తినడం చూసాను. నేనూ రుచి చూశాను! .. చెట్టు చాలా పెద్దగా పెరుగుతుంది. కొన్నైతే మహా వ్రుక్షాలనిపిస్తాయి. ఎన్నో పక్షులులకి ఈ చెట్లు ఆధారం.

  రిప్లయితొలగించండి
 9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 10. పువ్వు చాలా బాగుందండీ.నేను ఒక్కసారి నాన్న తెచ్చినపుడు చూశాను,గదంతా సువాసనభరితం కదండీ.

  రిప్లయితొలగించండి
 11. పుష్పం చాలా బాగుంది. ఇంతవరుకు చూడలేదు. ఎక్కడ లభిస్తుందో కూడా తెలియదు

  రిప్లయితొలగించండి