15, సెప్టెంబర్ 2010, బుధవారం

సందె పొద్దేల

పిట్టల కిలకిలా రావాలతో మనోహరమైన సందె పోద్దేల

5 కామెంట్‌లు:

  1. నాకు చిన్నప్పటినుంచి కథలు, నవలు చదివే అలవాటుంది. నేను ఉండిందీ చదువుకుందీ తెలంగాణా రాయలసీమ ప్రాంతాలు కావడం వల్ల గోదావరి ప్రాంతపు వర్ణనలు చాలా ఆనందాన్ని కలిగించడమే కాకుండా చూడాలని మనస్సు ఉవ్విళ్ళూరేది. ఉద్యోగ రీత్యా రాజమండ్రి వచ్చాక ఆ కోరిక తీరింది. అక్కడినుండి హైదరాబాదు వచ్చేయడం, స్థిరపడి పోవడంతో గోదావరి ప్రాంతం జ్ఞాపకాలుగా మిగిలి పోయింది. మీ ఫోటోలు చూసాక చాలా ఆనందం కలిగింది.

    రిప్లయితొలగించు