22, జూన్ 2010, మంగళవారం

పూతవెలగ పువ్వులు

ఈపూతవెలగ పువ్వులు ఏసీజన్లో ఐనా పూస్తాయి.

సువాసనలో మల్లె,జాజులతో పొటీపడతాయి.













4 కామెంట్‌లు:

  1. చాలా బాగున్నాయి ఫోటోలు। ప్రత్యేకించి ఆఖరి రెండు ఫోటోలు। కడదానిని కాస్త నాలుగు వైపులా కత్తిరించి అస్సలు పువ్వులనూ వాటి చుట్టూ ఆకులనూ మాత్రమే వుంచితే ఇంకా బాగుండేది।

    పూతవెలగ పువ్వులు కోసం ఎవరైనా శోధిస్తే మీ ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుంది। అలా మీ బ్లాగు నలుగురికీ ఉపకరిస్తుంది।

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు రాకేశ్వరరావ్ గారు.

    రిప్లయితొలగించండి
  3. ఏమిటో ఇక్కడ ఇన్నిరకాలు పెంచుతున్నా చిన్నప్పుడు అలవాటైన ఈ అరుదైన పూలు కనపడితే నోస్టాల్జియా నవిలిపడేస్తుంది.. :) పాసిటివ్ సెన్స్ లో ఐయాం జెలస్.. ఇలాగే మంచి చిత్రాలు అందించండి. నెనర్లు..

    రిప్లయితొలగించండి