3, అక్టోబర్ 2010, ఆదివారం

జలకాలాటలలో...

వేసవి సెలవల్లో బెంగుళూరు వెళ్ళినప్పుడు ...... లుంబినీ గార్డెన్ లో నీటి జల్లులలో తడుస్తూ పిల్లల ఆనందహేల

2 కామెంట్‌లు:

  1. ఏమి హాయిరే భళా అన్నట్లు గానే వున్నారండి పిల్లలు .

    రిప్లయితొలగించు
  2. రాధికగారూ! మీ చిత్రాలు చాలా చాలా చాలా చాలా చాలా అద్భుతం.మొత్తం తూ.గో.జి అంతటినీ మీ ఇంట్లో కట్టేశారులా ఉంది మీ చిత్ర సీమ.ఇంతకీ ఈ అభిమానం ఎందుకో తెలుసాండీ?నాది ప్రక్కన ఉన్న ప.గో.జి.అసలు తూ.గో.జిలెండి. అందుకే నాకు ఇంత జెలసీ.....

    రిప్లయితొలగించు