4, అక్టోబర్ 2012, గురువారం

తెల్ల దేవకాంత పువ్వులు












8 కామెంట్‌లు:

  1. పాల చిత్రాలు చాలా బాగున్నాయి. ఈ పూల పేరు నాకు ఇప్పటివరకు తెలియదు. థాంక్ యు వేరి మచ్.

    రిప్లయితొలగించండి
  2. నాక్కూడా తెలియదు ఈ పూల పేరు.. కానీ చూడ్డానికి భలే ఉంటాయ్. ఇక్కడ మీ చిత్రంలో ఇంకా బాగున్నాయ్ రాధిక గారూ..

    రిప్లయితొలగించండి
  3. ఈ దేవకాంచనాలెంత బాగున్నాయో!!! మా ఇంట్లో తెలుపు, క్రీం కలరు ఉండేవి.

    రిప్లయితొలగించండి
  4. మీరు కూడా నా కేటగిరి అనిపిస్తున్నారు.
    మీ ఫోటోలు చాలా బావున్నాయ్.
    మీ ఊరు ప గో లో ఎక్కడుంది?
    మా ఊరు నరసాపురం దగ్గర సీతారామపురం.

    రిప్లయితొలగించండి