22, జనవరి 2013, మంగళవారం

మా ఊరి సూర్యోదయం

ఉదయించే  సూర్యుని  సాక్షిగా ...వేకువనే  రైతన్న 
  

7 కామెంట్‌లు:

 1. రాధిక గారు -- సూర్యోదయం ఫోటోలు చాలా బాగున్నాయి. చివరి చిత్రం నాకు బాగా నచ్చింది.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు

  1. మా ఇంటి పక్కనే ఆపొలం .మా గోడ మీద నుండి తీసిన ఫొటోలవి .అందుకే కాస్త క్రాస్ గా వాచ్చాయి .నచ్చినందుకు ధన్యవాదాలు

   తొలగించు
 2. ANNI BAGUNNAI BUT SADA SEEDA PALLITURI GRUHUNI ENTA BAGA BLOG POST/DECORATION VERY MUCH SURPRISING

  రిప్లయితొలగించు
 3. ఇంకా ఇలాంటి పల్లెలున్నాయా అనిపిస్తుందండీ.అదీ మన పశ్చిమగోదావరిలో.దేవరపల్లి మండలం చిన్నాయగుడెం అమ్మాయి నా స్నేహితురాలు వాళ్ళ ఊరు గురించి చెప్తుంటే నిజమేనా అనిపించేది.ఇప్పుడు మీ చిత్రాలు చూస్తే అర్ధమయ్యింది.

  రిప్లయితొలగించు