5, ఆగస్టు 2013, సోమవారం

ఎంతందంగా ఉంటే మాత్రం అంతగా "బీరా"లు పోవాలా ??16 కామెంట్‌లు:

 1. అందం ఉంది కనకే బీరాలుపోతోందండీ! బావున్నాయ్

  రిప్లయితొలగించు
 2. అబ్బా!!! దిష్టి తీసేయండి బాబూ, ఈ చక్కనమ్మకి.

  రిప్లయితొలగించు
 3. చిక్కిపోయిన చక్కనమ్మకి నేనెట్టా తీయను దిష్టి జయగారు :))

  రిప్లయితొలగించు
 4. మీ కంటికి చిక్కితే బీరపువ్వే కాదు ,పిచ్చిపువ్వైనా సరే బీరాలు పోతుంది .

  రిప్లయితొలగించు
 5. వావ్!
  రెండో ఫోటో చాలా బాగుంది..

  రిప్లయితొలగించు
 6. నాకూ అదే బాగా నచ్చింది .థాంక్స్ హర్షాజి

  రిప్లయితొలగించు
 7. పూల సుకుమారాన్ని బీరాలని, బీర వని చక్కగా చూపించారు, చెప్పారు .

  రిప్లయితొలగించు