5, సెప్టెంబర్ 2013, గురువారం

సింహాచలం సెంపెంగ








9 కామెంట్‌లు:

  1. సింహాచలం సంపెంగ ఇలా ఉంటుందా! మంచి వాసన వస్తుందట కదండీ.

    రిప్లయితొలగించండి
  2. బావున్నాయండీ పూలు తాజా తాజాగా.వాసన కూడా చాలా బాగుంటుంది కదా!

    రిప్లయితొలగించండి
  3. @మాలా కుమార్,@nagarani yerra,@Rajesh Kumar ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి
  4. సంపంగి పరిమళం గురించి ఎంత చెప్పినా తక్కువే. విజయవాడ తరచూ వెళ్తుంటాను. బీసెంట్ రోడ్ లో అమ్ముతూ ఉంటారు. కొనుక్కుని మరీ దాని పరిమళాన్ని అస్వాదిస్తుంటాను. కానీ ఆకుపచ్చ రంగులో మాత్రమే దొరికేవి.మీ ఫొటోల్లోంచి కూడా పరిమళం వస్తున్న అనుభూతి కలిగింది. టపా బాగుంది.

    రిప్లయితొలగించండి
  5. భలే ఉందండి పువ్వు! మా ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది. మా అన్నయ్య నిచ్చనేసుకుని చెట్టు ఎక్కి మరీ కోసిపెట్టేవాడు..:)

    రిప్లయితొలగించండి