6, జులై 2010, మంగళవారం

అస్తమిస్తున్న సూర్యుడు.






7 కామెంట్‌లు:

  1. కొబ్బరాకుల మధ్య నుంచి సూరీడు బాగా నచ్చేసాడు మూడో ఫొటో లో...

    మొదటి రెండిటిలో సూరీడు గుండ్రం గా లేకుండా ఫ్లయింగ్ సాసర్ లా ఉన్నాడెందుకూ?

    రిప్లయితొలగించండి
  2. థాంక్స్ అనిత.
    ధన్యవాదాలు.వేణూ గారు ,నాకూ అలానే అనిపించిది.అలా ఎందుకొచ్చిందో నాకూ అర్ధమవలేదు

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగున్నాయండీ. ఆకాశం లో ఆ హేజ్ వేడి మూలం గానో పొల్యూషన్ మూలం గానో.

    రిప్లయితొలగించండి
  4. థాంక్స్ బావన గారు.మీరు చెప్పింది నిజమేనేమో .

    రిప్లయితొలగించండి
  5. రాధికగారు మీ ఫోటోలు అన్నీ బాగున్నాఇ

    రిప్లయితొలగించండి
  6. రాధిక గారూ,ఫొటోస్ అన్నీ బాగున్నాయి.కాని చివర్లో పాస్పోర్ట్ వివరాలు ఎందుకిచ్చారో అర్ధం కాలేదు.

    రిప్లయితొలగించండి