13, జులై 2010, మంగళవారం

వరి చేలో ఊడ్పు

దీనిని లైను ఊడ్పు అంటారు. ఆచివర నుండి ఈ చివరకు తాడు పట్టుకుని వరసలో నాటుతారు .

6 కామెంట్‌లు:

 1. బావున్నాయి. మరిన్ని పెట్టండి.

  రిప్లయితొలగించు
 2. maa daggara taaduto naatlu veyyarandi...ina kotaga vunaa bagundi....photos maatram super andi.

  రిప్లయితొలగించు
 3. మా వైపు ఇలా వరి నాటడాన్ని యాతేసుడు అంటారండి ...!
  చాలా మంచి ఫోటో లు.. మీ పల్లె సౌందర్యం ఎంతో బాగుందండి...!

  రిప్లయితొలగించు
 4. కిరణ్ కుమార్ కే30 ఏప్రిల్, 2014 7:25 PMకి

  బాగున్నాయ్ ఈ ఫోటోలు .

  రిప్లయితొలగించు