14, జూన్ 2010, సోమవారం

వేలాడే చంద్రకాంత పువ్వులు
















10 కామెంట్‌లు:

  1. రాధిక గారూ, మీ బ్లాగ్ చాలా బావుంది. ముఖ్యంగా మీ బ్లాగ్ లో చంద్రకాంత పూలు అద్భుతంగా ఉన్నాయి. ఇవి మీ ఇంట్లోవేనా? ఎంతసేపైనా వీటిని చూస్తూ ఉండిపోవచ్చు కదూ...

    రిప్లయితొలగించండి
  2. మీరుచెప్పింది నిజమేనండి వాటినలాచూస్తూ ఎంతసేపైనా గడపొచ్చు ఈపువ్వులంటే నాకు చాలాఇష్టం
    ధన్యవాదాలు ప్రసూన గారు

    రిప్లయితొలగించండి
  3. భలే ఉన్నాయ్ రాధిక గారు. ఇది విత్తనం గా దొరుకుతుందా , అంటూ కట్టాలా..!! మొత్తానికి నేను ఓ అద్భుతమైన పుష్పాన్ని చూశాను..!!!!!!!!!

    రిప్లయితొలగించండి
  4. మీ ఫొటోలు చాలా బాగున్నాయి..మీ బ్లాగ్ కూడా..
    ఇంతకీ..ఈ పూలు ఎక్కడ దొరుకుతాయి

    రిప్లయితొలగించండి
  5. ఈ పువ్వులు కూడా చంద్రకాంతలేనా. ఇవి ఇండియాలో ఉంటాయని తెలియదండి. ఇక్కడా బాగా దొరుకుతాయి.
    http://en.wikipedia.org/wiki/Fuchsia

    రిప్లయితొలగించండి
  6. మేం ఊటి వెళ్ళినప్పుడు అక్కడ చూసానండి . వాటి అందానికి ఫిదా ఐపోయా .చాలా చాలా నచ్చేసాయి .ఉన్నా రెండు రోజులు వాటి చుట్టూ తిరుగుతా ఉన్నాను అంతలా నచ్చేసాయి .చుట్టూ బోలెడు అంటు మొక్కలుంటే నాలుగు మొక్కలు ఇంటికి కూడా తెచ్చేను.కానీ మన వాతావరణానికి బతకలేదు .చాలా రోజులు ఆ పువ్వులు కలలోకొచ్చేవి :) అంతలా వాటిని గుర్తు చేసుకునే దానిని .ఆ పువ్వులకి నేనే ఆ పేరు పెట్టా :) .......హ్మ్ ఇదండీ వాటి హిస్టరీ మీరు వికీలో చూపించిన పువ్వులు కాస్త ఇలానే ఉన్నాయండి .

    రిప్లయితొలగించండి
  7. కిరణ్ కుమార్ కే30 ఏప్రిల్, 2014 7:28 PMకి

    పువ్వులు అందంగా ఉన్నాయి, ఇవి నేను చూడటం ఇదే మొదటి సారి .

    రిప్లయితొలగించండి